విద్యార్థుల భవిష్యత్తు మన బాధ్యత
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డిలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల సందర్శన ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఇటీవల ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థినులు రోడ్డు ఎక్కి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని బాలికల గురుకుల పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్ ఈ సందర్బంగా పాఠశాలలో ఉన్న విద్యార్థులతో సమావేశమై వారి వసతి గృహాలు, భోజన...