హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చేది ఫ్యూచర్ సిటీ
. . . సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్ పేట్ లో “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్” నూతన భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ప్రజల సహకారం, రైతుల త్యాగాలతో అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని, నూతన నగర నిర్మాణంలో నష్టపోతున్న ప్రతి...