భవిష్యత్ కార్యకర్తలదే..

. పని చేసుకుంటూ పోతే పదవులు వాటంతట అవే వస్తాయి . 27 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా పోటీ చేశా . 38 ఏళ్లలో అనేక కష్టాలు చూశా.. పార్టీ పగ్గాలు చేపడతానని కలలో కూడా ఊహించలేదు . సన్మాన సభలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్, బతుకమ్మ:  ఓ సాధారణ కార్యకర్త పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడమనేది కాంగ్రెస్ లోనే సాధ్యమని, భవిష్యత్ కార్యకర్తలదేనని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన...