ఫ్యూజన్ ఫార్మా కెమికల్ నిర్మాణం పనులను నిలిపివేయాలి
. . . ప్రజావాణిలో ఫిర్యాదు బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్నటువంటి ఫ్యూజన్ కెమికల్ నిర్మాణ పనులు వెంటనే నిలిపివేయని సోమవారం వార్డు సభ్యుడు రాజు ఆర్టిఐ ప్రతినిధి గంగల రవీందర్ ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనావాసాల మధ్య కెమికల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే జల వాయు కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని భూగర్భ జలాలు కలుషితం వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర...