తెలంగాణలో సామాజిక న్యాయానికి మరింత బలం

  . . . రెండు కీలక కమిటీల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు చోటు   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణలో సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ప్రభుత్వం రెండు కీలక కమిటీలలో సభ్యునిగా నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (కేబినెట్) శాఖ ఆదివారం ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.) జారీ చేసింది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై...