బాన్సువాడలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహన్ అంత్యక్రియలు

  బాన్సువాడ, బతుకమ్మ :   సిఐటియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం నాయకురాలు నూర్జహన్ శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, ఆదివారం ఆమె స్వగ్రామమైన బాన్సువాడలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె సోదరుడు, మున్సిపల్ కౌన్సిలర్ ఖలీల్ స్వగృహం వద్ద పార్థివ దేహాన్ని చివరి చూపు నిమిత్తం ప్రజలు, అభిమానుల కోసం ఉంచారు. స్థానిక సంగమేశ్వర కాలనీలోని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఈద్గాకు తరలించారు. అక్కడ జనజ నమాజు చదివిన అనంతరం కబ్రిస్తాన్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో సిఐటియు...