Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 April 2025, 3:56 pm Posted by : ramakrishna

అంత్యక్రియల ఆర్ధిక సహాయం

బతుకమ్మ,బాల్కొండ:బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మ గల్లికి చెందిన చిక్యాల సన్ని గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించారు. వారిది పేద కుటుంబం అంత్యక్రియలకు ఇబ్బందిగా ఉండడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు విషయాన్ని తెలుపగా ఆయన అంత్యక్రియల కొరకు రూ. 5000  ఆర్థిక సహాయాన్ని పంపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ఆర్ధిక సహాయాన్ని వారికి అందించారు.