వికలాంగుల సంక్షేమానికి నిధులను పెంచాలి

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి నిధులను పెంచాలని, వికలాంగుల పెన్షన్ 6000 రూపాయలకు పెంచాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. వికలాంగుల జాతీయ హక్కుల వేదిక (ఎన్ పిఆర్ డి) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి, జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అంజేశారు. ఈ సందర్భంగా ఆయన...