రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలి

ప్రభుత్వ సలహాదారుని కలిసిన స్టేట్ రెడ్డి జె. ఏ. సీ నేతలు హైద్రాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రెడ్డి జె. ఏ. సీ కి ఇచ్చిన హామీ ప్రకారం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కై రూ. 2000 కోట్ల నిధులను కేటాయించాలని కోరుతూ రాష్ట్ర రెడ్డి జెఏసీ ప్రతినిధులు శనివారం ప్రభుత్వ సలహాధారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. హైద్రాబాద్ లో రెడ్డి భవన నిర్మాణనకు నిధులను ఇవ్వాలని, అందుకు సంబంధించిన విధి, విధానాలను అమలు చేసేలా చూడాలని...