రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరు

నందిపేట్, బతుకమ్మ: నందిపేట్ మండలం చింరాజ్పల్లి,లక్కంపల్లి,తల్బేద గ్రామాల రోడ్డు విస్తరణ పనులకు రూ.6.93కోట్లు విడుదలయ్యాయి. రోడ్డు ప్రమదాలు జరుగుతున్నాయని మూడు గ్రామాల వి డి సి సభ్యులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ  ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి కి విన్నవించారు. ఆయన వెంటనే స్పందించి ఆర్ అండ్ బి  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి 6 కోట్ల 93 లక్షల రూపాయలు మంజూరు చేయాలి అని అధికారులకు ఆదేశాల జారీచేసారు. నిధుల మంజూరు తో గ్రామాల ప్రజలు హర్షం...