కేజీబీవీలో మరమ్మతు పనులకు నిధులు మంజూరు
బతుకమ్మ ,ఏర్గట్ల : మండల కేంద్రములో కేజీబీవి స్కూల్ లో మరమ్మతులు,రిపేర్ పనులు తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష పథకంలో 11 లక్షల నిధుల పనులకు భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించిన గ్రామాభివృద్ధి కమిటీ కోశాధికారి జుంగల శ్రీనివాస్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏర్గట్ల గ్రామ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ పాల్గొని కేజీబీవీ స్కూల్ లో సమస్యల మరమత్తులకు నిధులు కావాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ...