కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు

బతుకమ్మ,ఏర్గట్ల: మండలకేంద్రంలోని పద్మశాలి సంఘం,బర్మ చిన్న సంఘం,కూరకుల సంఘం, గుండ్ల సంఘం,ఎస్ సి మాదిగ సంఘాలకు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 18 లక్షల రూపాయలు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మోర్తాడ్ లోని ప్రజానిలయంలో ప్రొసీడింగ్ కాపీలను వివిధ కుల సంఘ సభ్యులకు అందజేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో మిగతా సంఘాలకు నిధులు కావాలని, గ్రామ పరిధిలో ప్రభుత్వం అందించే పథకాలకు అర్హుల అయినచో  వారికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయానికి మంజూరు పత్రాలను ఇప్పించాలని...