బీటీ రోడ్లకు నిధులు మంజూరు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆరు గ్రామాలకు హమ్ ఫేస్ వన్ కింద బీటీ రోడ్లు మంజూరు అయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య  మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఆరు గ్రామాలకు 22 కోట్లు,వీర్నపల్లి మండలంలోని ఆరు గ్రామాలకు 22 కోట్లు,గంభీరావుపేట మండలంలోని ఆరు గ్రామాలకు 24 కోట్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని కిషన్ దాస్ పేట నుండి కోరుట్లపేట...