పోచారం ప్రాజెక్టు రూ.3.58 కోట్ల నిధులు మంజూరు
. . . ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎల్లారెడ్డి, బతుకమ్మ: వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులు విడుదల చేసింది. గత వర్షాకాలం పురాతన పోచారం ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయి గండిపడే పరిస్థితి వచ్చిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్ మరమ్మత్తు కోసం చేసిన ప్రతిపాదనలు చెత్త బుట్టల పాలైన విషయం తెలిసిందే. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం మరో...