మునిపల్లి గ్రామ అభివృద్ధికి రూ.2.29కోట్ల నిధులు మంజూరు

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   జక్రాన్‌పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం జక్రాన్‌పల్లి మండలంలోని ఆర్గుల్, మునిపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తెలంగాణ మార్క్ ఫేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  మాట్లాడుతూ...గ్రామ అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల...