వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు లక్ష కోట్ల నిధులు

జిల్లా రైతులకు ప్రతి పంటపై అవగాహన ఉంది హిందూ రాష్ట్ర స్థాపనకు ఇందూరు నుంచే పునాది రోహింగ్యాలకు అడ్డాగా మారిన బోధన్ రేవంత్, కవితలు ఒక కంపెనీకి డైరెక్టర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒక్కటే ఇందూరు పసుపు" తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో ఎంపీ అర్వింద్ నిజామాబాద్, బతుకమ్మ : వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కేంద్రం ప్రభుత్వం లక్ష కోట్ల నిధులు ఇస్తోందని ఎంపీ అర్వింద్ అన్నారు. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్ గ్రామంలో సోమవారం  "ఇందూరు పసుపు" తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా...