నూతన ఎమ్మార్వో భవన నిర్మాణానికి రూ.2.25 కోట్ల నిధుల మంజూరు

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   నాగిరెడ్డిపేట్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం శిథిలావస్థలో ఉండటంతో నూతన భవన నిర్మాణం కోసం రూ.2.25 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడైంది. ఈ నిధుల మంజూరుకు కృషి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పాలాభిషేకం నిర్వహించారు. మండల ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. నూతన ఎమ్మార్వో కార్యాలయ...