అర్వింద్ పట్టుదలతోనే ఆర్వోబికి నిధులు

  . . . ఆర్వోబి వద్ద ఎంపీ అర్వింద్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి పట్టుదలతోనే మాదవనగర్ ఆర్ వోబికి నిధులు వచ్చాయని బీజేపీ మున్సిపల్ కార్పేరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ అన్నారు. మాదవనగర్ ఆర్వోబికి నిధుల విడుదలకు అడ్మిస్ట్రేషన్ అనుమతులు మంజూరు అయిన నేపథ్యంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. మంగళవారం ఆర్వోబి వద్ద ఎంపీ అర్వింద్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్...