పద్మశాలీ కళ్యాణ మండపం ప్రారంభోత్సవంలో నిధుల లోల్లి

. . . ఈరవత్రి అనిల్ ముందే నిధుల ఖర్చు విషయంలో పంచాయతీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : నిజామాబాద్ నగర పద్మశాలీ కళ్యాణ మండపం పున: ప్రారంభం కార్యక్రమంలో పాత, కోత్త అధ్యక్షుల మద్య నిధుల ఖర్చు లోల్లి జరిగింది. పద్మశాలీ కళ్యాణ మండపం ప్రారంబానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈరవత్రి అనిల్ వేదిక పై మాట్లాడుతుండగా పూర్వ అధ్యక్షుడు సత్యపాల్, ప్రస్తుత అధ్యక్షుడు వెంకట నరసయ్య మధ్య నిధుల విషయంలో  మాట మాట పెరిగింది. కళ్యాణ మండపం పున: ప్రారంబించాడానికి గతంలో...