ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు

బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య   హైదరాబాద్, బతుకమ్మ : ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు బీసీ నాయకులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల పై రాష్ట్ర ప్రభుత్వం ద్వంద విధానం అవలంబిస్తుందన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించే అధికారం రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ  రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. రాజ్యాంగంలోనీ 243 డి6 ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...