బంద్ ఫర్ జస్టిస్ కు సంపూర్ణ మద్దతు
హైదరాబాద్, బతుకమ్మ : బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ' (బీసీ- జేఏసీ) 'బంద్ ఫర్ జస్టిస్' పేరిట ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్ లో ముందు వరుసలో ఉండి పోరాడుతామన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టతతో పని చేయాలని సిపిఎం నేతలు సూచించారు. మంగళవారం ఉదయం 'బంద్ ఫర్ జస్టిస్ ' కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ చాక్ నాయకులు ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్,...