పూర్తిస్థాయి వైద్యులను నియమించి సౌకర్యాలు కల్పించాలి

బతుకమ్మ, మోర్తాడ్ :  బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ సి.హెచ్. సి ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి లో వైద్యులను నియమించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే గతంలో మాదిరిగా ప్రసవాలు జరిగేలా, 24, గంటలు రోగులకువైద్య సేవలు అందించేలా ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్ గాని ప్రత్యేక చొరవ తీసుకొని ప్రసవాలు నిర్వహించే వైద్యురాలిని, మత్తు వైద్యులను నియమించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ఉమేష్ కోరారు. సోమవారం రోజున ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మోర్తాడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి,...