నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పూర్తి అధ్యాపకుల నియామకం
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకం జరిగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఎంసెట్ లో పదివేల పైన ర్యాంకు వచ్చిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఉచితంగా బీటెక్ సీట్ ను కేటాయించనుందని, పదవ తరగతి పాసైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్, లెక్చరర్ అక్కం విష్ణు లు కోరారు. బుధవారం...