పండ్ల వ్యాపారులు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దు
సర్వ సమాజ్ ప్రెసిడెంట్ నీలం రవి భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ బస్టాండ్ లో తోపుడు బండ్ల మీద పండ్లు, కూరగాయలు విక్రయించే వ్యాపారులతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆలా బస్టాండ్ ఆవరణలో ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించొద్దని సర్వసమాజ్ కమిటీ ప్రెసిడెంట్ నీలం రవి అన్నారు. శుక్రవారం ఎస్సై మహేష్ తో కలిసి సర్వసమాజ్ కమిటీ హాల్ లో తోపుడు బండ్ల వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బస్టాండ్ లో పండ్ల వ్యాపారులతో ట్రాఫిక్...