హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ అధ్యక్ష ఉపాధ్యక్షులు ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబర్ 10న విశ్వ మానవ హక్కుల ప్రకటనను ఆమోదించడం వలన ప్రతి ఏడాది డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారని అన్నారు. మానవ హక్కులు ప్రతి ఒక్కరు స్వేచ్ఛలు, సమానత్వం, న్యాయం కోసం మానవ హక్కుల ప్రాముఖ్యతను పేర్కొన్నారు. అంతేకాకుండా మానవ హక్కులు మన అందరికీ...