నేటి నుండి అఖండ హరినామ సప్తః స్మరణ
వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని శ్రీగోవిందసాయి దివ్య యోగాశ్రమంలో నేటి నుండి ఈ నెల 10 వరకు అఖండ హరినామ సప్తః స్మరణ(సప్తః భజన)ను నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యక్రమ నిర్వాహకులు కంకణాల రాజేశ్వర్, కొండ అశోక్ గౌడ్ లు బుధవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సప్తఃస్మరణ కార్యక్రమం ఈ ఆలయ ప్రాంగాణంలో గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని, సప్తః స్మరణ భజన కార్యక్రమంకు అన్ని గ్రామాల భజన మండలుల భక్తులు హాజరు కావాలెనని వారు కోరారు.ఈ...