అంట్లుతోమే స్థాయి నుండి అంతరిక్షానికి వెళ్ళే స్థాయికి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు అంట్లుతోమే స్థాయి నుంచి అంతరిక్షానికి వెళ్లే స్థాయికి ఎదిగారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం శుక్రవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆడపిల్లలు, మహిళలు అంటే గతం లో చిన్న చూపు చూసే...