ఈ నెల 10 నుంచి సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె సైరన్

పెన్ డౌన్, చాక్ డౌన్ కేజీబీవీ, యూఆర్ఎస్, భవిత సెంటర్లలో ఆగనున్న భోధన నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 10 వ తేదీ నుంచి విద్యాశాఖ లోని సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మెనిర్వహిస్తున్నట్లు తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దుండిగల్ యాదగిరి, ఝాన్సీ సౌజన్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఈ సమ్మెలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, మండల విద్యాశాఖ కార్యాలయాల సిబ్బంది, క్లస్టర్ పాఠశాలల సిబ్బంది, ఉన్నత పాఠశాలలోని ఒకేషనల్ ఇన్...