న్యాయవాద ప్రాక్టీస్ నుండి ప్రాసిక్యూషన్ కు..
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఆర్ఎస్ఎల్ గౌడ్ బుధవారం నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. వి. ఎన్ భారత లక్ష్మీ ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువ కప్పి, పుష్పాగుచ్చం అందజేశారు. గౌడ్ కు జిల్లాజడ్జి తమ ఆశీస్సులు అందజేశారు.ప్రాసిక్యూటర్ గా విధులలో ఉన్న స్వంత న్యాయవాద ప్రాక్టీస్ ను కొనసాగిస్తూ భవిష్యత్ వైవు అడుగులు వేయాలని ఆమె సూచించారు.ఆర్....