తెయూ నుండి అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగాలి

రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయం  ఫార్మాస్యుటికల్  కెమిస్ట్రీ  విభాగంలో 8వ సెమిస్టర్ చదువుతున్న సింగని సాయి వర్ధన్  ఇస్రో అనుసంధాన ఆస్ట్రో ఫిజిక్స్ లేబరేటరీ బెంగళూరులో అంతరిక్ష శాస్త్రంలో పరిశోధన చేయడానికి  సమ్మర్ ఫెలోషిప్ కు ఎంపిక కావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని  రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి  పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక స్థాయి నుండి విద్యనుభ్యసించిన  సాయి వర్ధన్  ప్రస్తుతం  తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సెమిస్టర్ పూర్తి చేశాడు.  ఈ...