స్నేహం ఒక విలువైన బహుమానం
15 సంవత్సరాల తర్వాత అపూర్వ కలయిక మోర్తాడ్, బతుకమ్మ : స్నేహం ఒక విలువైన బహుమానమని అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుందని పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ధర్మపురి అన్నారు. శుక్రవారం 2009-10 సంవత్సరం10వ తరగతి బ్యాచ్ నిర్వహించిన ఆత్మీయుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అందరూ ఒకే చెట్టు నీడన చదువుకున్నారు. బాల్యాన్ని ఆటపాటలతో గడుపుతూ సంతోషంగా చదువుకున్నారు. ఉన్నత చదువులకై వివిధ ప్రాంతాలకు వెళ్లి చదువుకొని జీవితాల్లో స్థిరపడ్డారు. 15 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు మోర్తాడ్...