స్నేహితుల దినోత్సవం
. . . స్నేహ బంధానికి ఒక అందమైన వేడుక వెబ్ డెస్క్, బతుకమ్మ : మనిషి జీవితంలో కుటుంబం తర్వాత అత్యంత విలువైన బంధాలలో స్నేహం ఒకటి. కష్టాల్లో తోడుగా నిలిచే వ్యక్తి, సంతోషాన్ని పంచుకునే మనసున్న మనిషి, మన విజయాలను మనకంటే ఎక్కువగా ఆనందించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. అలాంటి గొప్ప స్నేహ బంధాన్ని గుర్తుచేసుకునే ప్రత్యేకమైన రోజు స్నేహితుల దినోత్సవం. స్నేహం అనేది వయస్సు, కులం, మతం, ప్రాంతం వంటి భేదాలను దాటి మనుషులను కలిపే...