స్నేహితుడి అంత్యక్రియలకు మిత్రుల ఆర్థిక సాయం

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన పామయ్యగారి శ్రీకాంత్ గౌడ్ కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా శ్రీకాంత్ గౌడ్ అనారోగ్య సమస్యల తో బాధపడుతున్నాడు. ఇటీవల పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. శ్రీకాంత్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తమ చిన్ననాటి మిత్రుడైన శ్రీకాంత్ గౌడ్...