జీప్‌లతో ఢీ కొట్టుకొన్న స్నేహితులు

  . . . యువతి వ్యవహారంలో మనస్పర్థలు కారణం  వెబ్ డెస్క్, బతుకమ్మ: ఇప్పటి వరకు మనకు తెలిసింది కేవలం పైట్.. ఓకరి పైఓకరు దాడి చేసుకోవడం. కాదు కుడదు అంటే కత్తులు, రాడ్లతో దాడి చేసుకోవడం. అది కాదు అంటే ఒకరిపై ఓకరు ఎదురు కాల్పులు జరుపుకోవడం. కాని ఇవేవి లేకుండా కుడా ధ్వంధ యుద్ధం చేశారు  ఇద్ధరు యువకులు. కేవలం రెండు కార్లతో పరస్పరం డికోట్టుకోని కోత్త యాక్షన్ సీన్ కు తేర లేపారు.వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు....