స్నేహశీలి కృపాల్ సింగ్

పండిత పరిషత్ ఆధ్వర్యంలో సత్కారం   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యారంగంలో ఉపాధ్యాయునిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా, స్వచ్ఛంద సేవకునిగా కృపాల్ సింగ్ అందరి మన్ననలు అందుకున్నాడని, ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ సాంకేతికమేనని, కృపాల్ సింగ్ భవిష్యత్తులో విద్యా సేవలో ముందుకు సాగాలని, ఆయన గొప్ప స్నేహశీలి అని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, తెలంగాణ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జమీల్లుల్ల అన్నారు. బర్కత్ పుర ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృపాల్ సింగ్ పదవీ విరమణ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో...