ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించాలి
ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ భీంగల్, బతుకమ్మ : మండలంలోని అన్ని గ్రామాల్లోప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం ను ప్రత్యేకంగా నిర్వహించాలని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బాబాపూర్ గ్రామంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం లో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంను ఆయన పరిశీలించారు.ఇందులో భాగంగా ఆయన గ్రామంలో రోడ్స్ క్లీనింగ్, పిచ్చి మొక్కల తొలగింపు, మురికి కాలవల్లో పూడిక తీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఆంటీ లార్వా స్ప్రే, ఇంటి ఇంటికీ తిరుగుతూ ప్రతి...