టీచర్స్ కాలనీలో ఫ్రైడే డ్రై డే.

  . . . ప్రతి శుక్రవారం డ్రై డే పాటిద్దాం   . . . వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖాలేక్, కాంగ్రెస్ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ భాష, వార్డు ఆఫీసర్ రోహిత్ కాలనీ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండకుండా చూడాలని, దోమల వ్యాప్తిని...