ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.లక్ష్మి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహా రెడ్డి హాజరయ్యారు అని ప్రిన్సిపాల్ తెలిపారు. ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహ రెడ్డి మాట్లాడుతూ తాను గవర్నమెంట్ పాఠశాలలో చదివానని, జూనియర్, డిగ్రీ కళాశాల విద్య ను ప్రభుత్వ  కళాశాల లో చదివానని తెలిపారు. మీరు కూడ కష్టపడి మంచి ప్రభుత్వ ఉద్యోగం...