Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2025, 4:38 pm Posted by : ramakrishna

ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం ‌

బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం గౌరారం తండాలో శుక్రవారం ఉచిత పశు గర్భకోశ చికిత్స శిబిరం నిర్వహించారు. శిబిరంలో పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణ అధికారి డాక్టర్ మాజీద్ హైమద్ హాజయ్యారు.  ఈ సందర్భంగా ఉచితంగా మందులు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ కుమార్, సూపర్వైజర్ తిరుపతి,  గోపాల మిత్రులు ఎం శ్రావణ్ బి రాములు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.