బోధన్ యువకుడికి ఎంబీబీఎస్‌లో ఉచిత సీటు

బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణం 18వ వార్డ్ అంబేద్కర్ కాలనీకి చెందిన సాయి వర్ధన్ ఎంబీబీఎస్ లో ఉచిత సీటు సాధించాడు. సామాన్య కుటుంబానికి చెందిన ఈ యువకుడు ప్రతిభ ఆధారంగా ఎంబీబీఎస్ ప్రవేశం పొందిన విషయం తెలిసిన బోధన్ మండల కేంద్రంలోని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రమోద్ (చిన్న చిత్రల )పలువురు  పెద్దలు అతనిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రమోద్  (చిన్న చిత్రల) మాట్లాడుతూ – “పేద కుటుంబానికి చెందిన సాయి వర్ధన్ వంటి విద్యార్థి...