ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు..
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనంలో గురువారం బోధన్ లయన్స్ జనరల్ ఆసుపత్రి, లయన్స్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఎండి జనరల్ డాక్టర్, ఎంబిబిఎస్ డాక్టర్, ఆప్థోమలాజిస్ట్ ఆఫీసర్, ఆప్తోమెట్రిస్ట్ లచే వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా అవసరమైన వారికి ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో 188 మంది రోగులు చికిత్సలు...