నందిపేట్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

  . . . సుమారు 425 మందికి పరీక్షలు   నందిపేట, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ వెల్ నెస్ అడ్వాన్సుడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్రం లింగం, ఉప సర్పంచ్ వేణురి రామచంద్ర హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వెల్ నెస్ ఆసుపత్రి యాజమాన్యం ఇలాంటి ఆరోగ్య శిబిరాలు...