ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత మెగా వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ: స్వస్త్ నారీ సశక్స్ పరివార్ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి డాక్టర్ అయోషాసిద్దిఖా ఆధ్వర్యంలో  సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 9 మంది వైద్య నిపుణులచే ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించారు. ఈ శిబిరంలో దంత పరీక్షలు, కంటి పరీక్షలు, చర్మ వ్యాధులు, బీపి, షుగర్, రక్త పరీక్షలు, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య  విస్తీర్ణాధికారి శ్రీనివాస్, ఆరోగ్య...