లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
రుద్రూర్, బతుకమ్మ : లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో పూర్ణిమ ఎంటర్ప్రైజెస్ పెట్రోల్ బంక్ రుద్రూర్, బాబా ఫిల్లింగ్ స్టేషన్ నిజామాబాద్, శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ ల వారి సహకారంతో శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని భారత్ పెట్రోల్ పంపులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్, లయన్స్ కంటి ఆసుపత్రి బోధన్, లలిత హాస్పిటల్ రుద్రూర్, లైఫ్ కేర్ హాస్పిటల్ బోధన్ వారిచే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 108...