కస్తూర్బా గాంధీ విద్యార్థినిలకు ఉచిత వైద్య పరీక్షలు..

  రుద్రూర్, బతుకమ్మ :   ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 డేస్ కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలకు దంత వైద్య పరీక్షలు, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ శిబిరంలో 206 మంది విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, పీడియాట్రిషన్ డా. కె.భాస్కర్, ఆర్ బిఎస్...