ఉచిత వైద్య శిబిరం
మోర్తాడ్, బతుకమ్మ :మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు 'స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి దంత వైద్య నిపుణులు డా. ప్రవీణ్ కుమార్, న్యూరో ఫిజిషియన్ డా. చంద్రశేఖర్, జనరల్ సర్జన్ డా. సునీత, మరియు డా. వివేక్ హాజరయ్యారు. ఈ వైద్య నిపుణుల బృందం మొత్తం 104 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రక్త...