ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

  రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :   వర్ని మండల కేంద్రంలోని సిసిడిలో మాదాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బోధన్ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే థైరాయిడ్, బీపి, షుగర్, కంటి వైద్య పరీక్షలు, ఈసీజీ, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్ల అద్దాలను పంపిణీ చేశారు. ఈ శిబిరంలో 175 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ...