లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 137 మంది రోగులు హాజరు కాగా ఇందులో 33 మందికి కంటి శుక్ల ఆపరేషన్, 6గురు రోగులకు కన్నుగుడ్డు మీద శుక్లపటలము నుండి కన్ను కొలిక ఉన్నట్టు నిపుణులు నిర్ధారించి లయన్స్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేశారు. అదేవిధంగా అంగన్వాడి సెంటర్ కోడ్ నెంబర్ 288 లో పిల్లలకు చాక్లెట్లు,బిస్కెట్లను అందజేశారు. ఈ  కార్యక్రమంలో లయన్స్ క్లబ్...