లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి కమ్యూనిటీ హాల్ లో  లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వారి ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ  శిబిరంలో 96 మంది రోగులకు కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు. అలాగే లయన్స్ కంటి ఆసుపత్రి రాకాసిపేట్ వారిచే కంటి పరీక్షలు నిర్వహించారు.  డాక్టర్ ఇర్ఫాన్ అలీ దంత వైద్యులచే దంత పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన రోగులకు కంటి చుక్కల మందులు, దంత సమస్యలు ఉన్నవారికి పెప్సోడెంట్ టూత్ పేస్ట్...