డ్రంక్ అండ్ డ్రైవ్ లో జైలు, జరిమాన

నిజామాబాద్, బతుకమ్మ :  మద్యం తాగి వాహనాలు నడిపిన 15మందిలో ఇద్దరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ వారం రోజుల జైలు శిక్ష, 13మందికి రూ.28,500 జరిమాన విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ ప్రసాద్ తెలిపారు.  మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 క్రింద డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారు శిక్షర్హులని అన్నారు. మోటర్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం డ్రంకెన్ డ్రైవ్లో పట్టు బడిన వారిని సోమవారం నుండి కోర్ట్ లో మొదటి సారి పట్టుబడిన వారికి రూ.10వేలు...